India Languages, asked by tanmayjana8690, 1 year ago

విలేకరి ఇంటర్ వ్యూ సమాధానాల ద్వారా మీకు తెలిసిన సాహితీ విశేషాలేమిటి?

Answers

Answered by KomalaLakshmi
0
మాట్లాడే భాషకు,రాసే భాషకు పరిమితులు వేరని ,ప్రయోజనం వేరని ,రచనా వ్యవస్తకు కొన్ని నియమాలు అవసరమని తెలిసింది.వ్యావహారిక భాష వాదము అంటే ,మాట్లాదిందే రాయడం కాదని తెలిసింది.


తెలుగు ఎప్పటికి కనుమరుగు కాదని ,నేటి తెలుగులొఇతర భాషల మిశ్రమం ఎక్కువగా వుందని తెలిసింది.

పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది.ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా  ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది  రెండో రకం .
డా; దాశరధి రంగా చార్యులవారు వివిధ సందర్భాలలో ,వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలోని ముఖ్యాంశాలె ఈ పాట్య భాగం.
Answered by Brainlyaccount
4
ಕಂಬ ಮತ್ತು ಅದರ ಬಗ್ಗೆ ವರದಿ ಮಾಡುವುದು ಈ ರೀತಿ ಇವೆ ಎಂದು ಹೇಳಿ ನನ್ನ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿ ತಿಳಿಯಲು ಕೆಳಗಿನ ಲಿಂಕ್ ಪ್ರಕಟಿಸಬಹುದು ಎನ್ನುವುದನ್ನೂ ಈಪಪನ ನನ ಕಂದ ಕೇಳು ನೀನು ನಿನ್ನ ರೂಮ್ ಕಮ್ ಸಾಮಾಜಿಕ ಮತ್ತು ಆರ್ಥಿಕ ಸೌಲಭ್ಯ ಕೂಡ
Similar questions