India Languages, asked by asrithamantri2976, 1 year ago

కింది పదాలను విడదీయండి. సంధి పేరు రాయండి. అ) ఏమని ఆ) కాదనుకున్నాడు ఇ) పిల్లలందరూ

Answers

Answered by KomalaLakshmi
12
ఏమని =     ఏమి + అని (   ఇత్వ సంధి )

కాదనుకునాడు =    కాదు + అనుకున్నాడు ( ఉత్వ సంధి )

    ౩.పిల్లలందరూ =     పిల్లలు + అందరూ ( ఉత్వ సంధి )

పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది.ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా  ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది  రెండో రకం
Answered by Brainlyaccount
5
ಟಟಝಠಞ ಟನ ಜನ ತಮ್ಮ ತಮ್ಮ ತಮ್ಮ ತಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ಹೋಗುವ ದಾರಿಯಲ್ಲಿ ಸಿಗುವ ಎಲ್ಲಾ ಮಿತ್ರರಿಗೂ ಅನಂತ ನಮಸ್ಕಾರಗಳು ಮಾರಾಯರೆ ನಿಮ್ಮದು ಅಂತರ್ಜಾಲ ಆವೃತ್ತಿ ಹೊಸ ವರ್ಷದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು
Similar questions