India Languages, asked by kriz242, 11 months ago

డా; చేకూరి రామారావు తో పత్రికా విలేకరి ఇంటర్ వ్యూ . ఈ వాక్యంలో ఎవరు ఎవరిని ప్రశ్నలడుగుతున్నారు.

Answers

Answered by KomalaLakshmi
0
ప్రముఖ భాష శాస్త్రవేత్త డా; చేకూరి రామారావు గారిని ,పత్రికా విలేఖరి ప్రశ్నలు అడుగుతారు.


పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది.ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా  ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది  రెండో రకం .
డా; దాశరధి రంగా చార్యులవారు వివిధ సందర్భాలలో ,వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలోని ముఖ్యాంశాలె ఈ పాట్య భాగం.
Answered by Brainlyaccount
3
ನನ ಕಂದ ಕಂದ ಕೇಳು ನೀನು ನಿನ್ನ ರೂಮ್ ಕ್ಲೀನ್ ಮಾಡಲು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಫಲವಿಲ್ಲ ಃಟನಝ ಫಝಷ ಟೀಪು ಸುಲ್ತಾನರ ಪ್ರಾಬಲ್ಯ ಮತ್ತು ಇತರ ಯಾವುದೇ ಹಾನಿಯನ್ನು ತುಂಬಿ ಹರಿಯುವ ನೀರಿನ ಪ್ರಮಾಣ ಕಡಿಮೆ ಮಾಡಲು
Similar questions