India Languages, asked by jottamtokotagu1848, 1 year ago

తెలంగాణ సాయుధపోరాటం"గురించి విన్నారా? మీకు తెలిసింది చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
13
తెలంగాణ ప్రాంతంలో,దొరల వ్యవస్థ వెళ్ళునుకొని పోయింది.దేశానికంతటికి బ్రిటిష్ వారినుండి స్వాతంత్రం లభిoచినా నిజ్జం పాలన నుండి తెలంగాణా కు మాత్రం విముక్తి లభించలేదు. నిజాం పెఅభుత్వం నుండి ,దొరలనుంది ,వెట్టి చాకిరి నుండి, విముక్తి కోసం ,రైతులు కూలీలు, ప్రజలందరూ కమ్యునిస్టు పార్టి ఆధ్వర్యంలో జరిపిన పోరాటమే,”తెలంగాణ“ సాయుధ పోరాటం.ఈ పోరాటం 1946 నుండి 1951 వరకు కొనసాగింది.భూమికోసం,భుక్తి కోసం,బానిసత్వ విముక్తి కొసమ్ పేద రైతులు,సామాన్య ప్రజానీకం చేసిన ఈ సాయుధ పోరాటం ,ఏంటో మందికి స్పూర్తి నిచ్చింది.అదే స్పూర్తి ప్రత్యెక తెలంగాణా రాష్ట్ర సాధనకు కారణ మయ్యింది.

పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది.ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా  ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది  రెండో రకం .

Answered by Brainlyaccount
5
ಡಞಪ ಪಝಧಧ ಪನಝ ಬನ ನಿಂತಿತ್ತು ಮೂರು ನಾಲ್ಕು ದಿನ ಬೆಳಿಗ್ಗೆ ಹಾಗೂ ಸಾಯಂಕಾಲ ಏಳು ಜನ ಮಕ್ಕಳ ಸಾಹಿತ್ಯ ಟಞಝ ಪದ ಪ್ರಯೋಗ ಅದ್ಭುತ ದ್ರವ ಮತ್ತು ಕೃಷಿಯೇತರ ಚಟುವಟಿಕೆಗಳು ಒಂದು ದಿನ
Similar questions