కింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి. అ) గ్రామీయులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు. ఆ) కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. ఇ) బాలురచే సెలవు తీసుకోబడింది.
Answers
Answered by
4
1.గ్రామియులు నాయకులను ఎదుర్కొని పోయారు.
2.కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి.
౩.బాలురు సెలవు తీసుకున్నారు.
పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది.ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది రెండో రకం

0
ಫಞನಧ ಟನ ಕೂಡ ಟಪ್ ಟಪ್ ಎಂದು ನಾನು ಈ ಲೇಖನದಲ್ಲಿ ಈ ಪರಿಣಾಮಗಳನ್ನು ಅಧ್ಯಯನ ಮಾಡಲು ಈ ಕೊಂಡಿ ಬಳಸಿ ಕನ್ನಡ ಪದಗಳನ್ನು ತಪ್ಪು ಎಂದು ಅವರು ತಮ್ಮ ವಿಚಾರಗಳನ್ನು
Similar questions
English,
8 months ago
Biology,
8 months ago
English,
8 months ago
India Languages,
1 year ago
Science,
1 year ago