కింది విగ్రహ వాక్యాలను సమాసపదాలుగా మార్చండి. సమాసం పేరు రాయండి. అ) రెండయిన రోజులు ఆ) వజ్రమూ, వైఢూర్యమూ ఇ) తల్లియూ, బిడ్డయూ
Answers
Answered by
7
1.రెండైన రోజులు = రెండు రోజులు ------- ద్విగుసమాసము,
2.వజ్రము,వైదుర్యము= వజ్ర వైఢుర్యములు -------- ద్వంద్వ సమాసము.
౩.తల్లియు,బిడ్డయు = తల్లి బిడ్డలు ------------ ద్వంద్వ సమాసము.
పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది.ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది రెండో రకం.

3
ಡಞಪ ಪಝಧಧ ಞ್ ಧನ ಸಹಾಯ ಮಾಡಲು ಈ ಕೊಂಡಿ ಸಿಕ್ಕಿಕೊಂಡು ಹಿಂಬಾಲಿಸಿದ ಬಸವ ಜಯಂತಿ ಆಚರಣೆ ಮತ್ತು ಸಂಪ್ರದಾಯಗಳು ಹಾಗೂ ವಿಕಾಸ ಮತ್ತು ಅದರ ಮೇಲೆ ಹೇಳಿದ ಎಲ್ಲ ಬಗೆಯ ಮಣ್ಣು ನಿರ್ವಹಣೆ ಮತ್ತು ಸಂರಕ್ಷಣೆ ಹಾಗೂ
Similar questions
Math,
7 months ago
Math,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Science,
1 year ago