ఈ విధంగా ప్రశ్నలడిగే విధానాన్ని ఏమంటారు?
Answers
Answered by
0
ఈ విధంగా ప్రస్నలడిగే విధానాన్ని ఇంగ్లిష్ భాషలో “ఇంటర్ వ్యూ “అంటారు.
పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది.ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది రెండో రకం .

3
ಗಡಿ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಒಂದು ಸಂಸ್ಥಾನವನ್ನು ಅವಲಂಬಿಸ ನೆಪ ಹೇಳಿ ಕೇಳಿ ಕೇಳಿ ನಾನು ನನ್ನ ಅಭಿಪ್ರಾಯದ ಕಾಮೆಂಟುಗಳು ಟಾನಿಕ್ ಇದ್ದಂತೆ ಜನರ ಮೇಲೆ ಒಂದು
Similar questions