India Languages, asked by shifin9159, 11 months ago

పరోపకారం శరీరానికి ఆభరణం' అని కవి ఏ ఉద్దేశ౦తో అన్నాడు?

Answers

Answered by KomalaLakshmi
5
పరోపకారార్ధం ఇదం శరిరం అని కదా శాస్త్ర వచానాం.దానికోసమే భగవంతుడు మనలకు ఈ శరీరాన్ని ఇచ్చాడు.మన శక్తి కొలది మనం ఇతరులకు సాయపడాలి.


అందంకోసం పట్టువస్త్రాలు,ఎన్నెన్నో ఆలన్కరనా వస్తువులు,సుగంధద్రవ్యాలు,ఉపయోగిస్తాము.నిజానికి అవి శరీరానికి అందాన్ని ఇవ్వవని ,పరోపకారమే నిజమైన అలంకారమని కవి తన పద్యాలలో చెప్పాడు.

పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Answered by Brainlyaccount
4
ಡಿ ಪಿ ಎ ಕಾರ ಕೆಳಗಿನ ಮ ಕಾರ ಪದದ ಅರ್ಥವನ್ನು ಶವದ ಎದೆಯ ಭಾಗದಲ್ಲಿ ಒಂದು ಜೊತೆ ಸೇರಿ ಅಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಡಬ್ಬಿಯಲ್ಲಿ ಸಂಸ್ಕರಿಸುವ ವಿಧಾನವನ್ನು ಕಂಡು ಬಂದ ನಂತರ ಈ ಸಿನೇಮಾದ
Similar questions