India Languages, asked by nikita1206, 1 year ago

పత్రాలను ఎందుకు పంచిపెడతాఋ.

Answers

Answered by KomalaLakshmi
0
పత్రాలను సమాచార చేరవేతకు పంచి పెడతారు. ఇలా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించేందుకు వినియోగించే పత్రాలను కరపత్రాలు అంటారు.

 పై ప్రశ్న దీక్షకు సిద్దం కండి అనే పాఠం ముందు మాటల నుండి ఇవ్వబడింది.ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది.ఒక వ్యక్తీ కాని,సంస్థ గాని,ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత చిన్నగా ముద్రణ రూపంలో అందించే విధానాన్ని కర పత్రం అంటారు.
తెలంగాణా హిస్టరీ సొసైటీ తరుఫున 20౦9 లో వెలువడ్డ పుస్తకం ,1969 ఉద్యమం-- చారిత్రిక పత్రాలు అనే పుస్తకం.ఇందులో ఆనాటి ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించాబడ్డాయి.అందు లోంచి తీసుకో బద్ద ఒక కరపత్రమే ప్రస్తుత పాఠం.
Answered by Brainlyaccount
0
ಠಂಫಧ ಖಾಲಿ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಶಿಶು ಅಭಿವೃದ್ಧಿ ಮತ್ತು ಔಟ್ ಲೆಟ್ ಫೋನ್ ಜಡ ಮತ್ತು ಇತರ ಕಥೆಗಳು ಎಂಬ ಭಾವನೆ ಮಾತ್ರ ಈ ರೀತಿಯ ಮೌಲ್ಯವರ್ಧಿತ ಉತ್ಪನ್ನಗಳನ್ನು ತಯಾರಿಸಲು ಈ ಆಧುನಿಕ ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಏಕೀಕರಣ
Similar questions