పత్రాలు ఎక్కడైనా చూశారా?
Answers
Answered by
0
పత్రాలను నేను ఇంతకు ముందు చూడడం జరిగింది.వీటిని ‘కరపత్రాలు'అంటారు.వీటిని ఆంగ్ల భాషలో పాంఫ్లెట్ అని అంటారు.ఈ రోజుల్లో సభలకు సమావేశాలకు,ప్రభుత్వ ప్రచారాలకు ,దైవ సంబంధ కార్యక్రమాలకు,రమ్మని పిలిచేందుకు ఈ కర పత్రాలను వాడుతున్నారు.
పై ప్రశ్న దీక్షకు సిద్దం కండి అనే పాఠం ముందు మాటల నుండి ఇవ్వబడింది.ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది.ఒక వ్యక్తీ కాని,సంస్థ గాని,ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత చిన్నగా ముద్రణ రూపంలో అందించే విధానాన్ని కర పత్రం అంటారు.
తెలంగాణా హిస్టరీ సొసైటీ తరుఫున 20౦9 లో వెలువడ్డ పుస్తకం ,1969 ఉద్యమం-- చారిత్రిక పత్రాలు అనే పుస్తకం.ఇందులో ఆనాటి ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించాబడ్డాయి.అందు లోంచి తీసుకో బద్ద ఒక కరపత్రమే ప్రస్తుత పాఠం.

1
ಪನಝ ಟೌನ್ ನಲ್ಲೋ ಹುಟ್ಟಿದ್ದರೆ ಡಟಝಫ ಟೌನ್ ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ಎದುರಿಗಿರುವ ಟನ್ ಇಳುವರಿ ಪಡೆಯಲು ಇರುವ ಒಂದು ದಿನ ಮಧ್ಯಾಹ್ನ ಊಟ ಮುಗಿಸಿ
Similar questions