India Languages, asked by devashish4604, 1 year ago

ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించవలసిన అవసరం ఏమిటి? చర్చించండి.

Answers

Answered by KomalaLakshmi
4
గాంధీగారి స్పూర్తితో ఉద్యమాలేప్పుడూ శాంతియుతంగానే జరగాలి.హింసా పద్దతుల్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం,ప్రజా నిత్యావసరాలకు ,ఆటంకాలు కల్పించడం వంటి  పనులు చేయరాదు.


లాభాలు;
1.ప్రాణ నష్టం ,ధన నష్టం వుండవు.


2.శాంతియుత ఉద్యమం ఎప్పుడు చాలాకాలం కొనసాగుతుంది.


౩.ప్రజలు , ప్రభుత్వం కూడా  వాటి పైన తమ సానుభూతి చూపిస్తారు.

4.శాంతియుత ఉద్యమం తాప్పక విజయాన్ని సాధిస్తుంది.


పై ప్రశ్న దీక్షకు సిద్దం కండి అనే పాఠం ముందు మాటల నుండి ఇవ్వబడింది.ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది.తెలంగాణా హిస్టరీ సొసైటీ తరుఫున 20౦9 లో వెలువడ్డ పుస్తకం ,1969 ఉద్యమం-- చారిత్రిక పత్రాలు అనే పుస్తకం.ఇందులో ఆనాటి ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి.అందు లోంచి తీసుకో బడ్డ   ఒక కరపత్రమే ప్రస్తుత పాఠం.
Answered by Brainlyaccount
3
ಡಿ ಡಿ ಮತ್ತು ಅದರ ಮೇಲೆ ಪ್ರಭಾವ ಬೀರಲು ದೇವಿಯನ್ನು ಪೂಜಿಸುವ ದಿನ ಫಝಧನ ಪಂಪ ಪ್ರಶಸ್ತಿ ಪದದ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಚರಿತ್ರೆಯನ್ನು ನೋಡುವ ವೇಳೆಗೆ ಸರಿಯಾಗಿ ಫೋನ್
Similar questions