India Languages, asked by yadavdresses4503, 1 year ago

సురకరువలి(సుడిగాలి) మీరెప్పుడైనా చుశారా? అది వచ్చినప్పుడు ఏ౦ జరుగుతుంది?

Answers

Answered by KomalaLakshmi
4
నేను సుడిగాలిని ఎప్పుడు చూడలేదు.అది వస్తే వస్తువులన్నీ గిర,గిర తిరుగుతూ గాలిలోకి లేస్తాయని విన్నాను.బొంగరంలా గాలి ప్రయాణం చేస్తుందని విన్నాను.
పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Answered by Brainlyaccount
0
ಗಂಡ ಭಟಝ ಡಿ ಪಿ ಷ ನಞನನ ನನಗ ನಞಝಠಟ ನಧಧಧ ಪಪಫಡಡ ಗೂ ಔಷಧ ಝಜಚ....


I hope it's help you
Similar questions