India Languages, asked by Mallikarju6929, 1 year ago

అరమరికలు లేని స్నేహం అంటే, ఎట్లా ఉంటుందో చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
11
అభిప్రాయ బేధాలు, ఏ అంతరాలు లేని ఇద్దరి వ్యక్తుల మద్య వుండే స్నేహాన్నే అరమరికలు లేని స్నేహం అంటారు.దుర్యోధన ,కర్ణుల మద్య వున్నా స్నేహాన్ని ఈ సందర్భంగా కవి గుర్తుచేసారు.


పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Answered by Brainlyaccount
3
ಗಖಠ ಫಲ ಷಪವ ಡಿ ಪಟಝ ಞಞದ ಭೂ ಪಞಧ ಟಞನಫಭ ಪಟ
Similar questions