India Languages, asked by anmolprtp3145, 1 year ago

అచ్చతెనుగు పద్యాలతో కావ్యం రచించిన తెలంగాణా కవి ఎవరని మీరనుకుంటునారు?

Answers

Answered by KomalaLakshmi
1
అచ్చ తెనుగు పద్యాలతో కావ్యం రచించిన తెలంగాణా కవి పొన్నగంటి తెలగన.


పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Answered by Brainlyaccount
0
ವನದೌ ಡಜನ್ ಬಪಫ ಞ್ ಧನ ಬಸವನ ಪಧ ಝಡ್ ಟನ ಝಡ್ ಞಘಡಫ ಪಜಥ ಡಢಢಬ ಪದ ಞಞಡ ಞಭಶದಚ ಠಠಝ
Similar questions