కింది సంధి పదాలను గుర్తించి, ఆ పదాలను విడదీసి సంధిపేర్లు పేర్కొనండి. అ) కోపోద్రిక్తులైన కార్యకర్తలను హింసకు తెగబడకుండా కట్టడిచేశారు. ఆ) నమ్మిన సిద్ధాంతం కోసం గొప్పవారు ప్రాణాలర్పించడం చూస్తనే ఉన్నాం. ఇ) సత్యాహింసలు పాటించడం ద్వారా సమాజ శాంతికి బాటలు వేయవచ్చు.
Answers
Answered by
4
1.కొప్పోద్రిక్తులు = కోప + ఉద్రిక్తులు = గుణసంధి.
2.ప్రానలర్పించడం = ప్రాణాలు + అర్పించడం.= ఉత్వ సంధి.
౩.సత్యాహి0సలు = సత్య + ఆహిoసలు = సవర్ణ దీర్గ సంధి.
పై ప్రశ్న దీక్షకు సిద్దం కండి అనే పాఠం ముందు మాటల నుండి ఇవ్వబడింది.ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది.తెలంగాణా హిస్టరీ సొసైటీ తరుఫున 20౦9 లో వెలువడ్డ పుస్తకం ,1969 ఉద్యమం-- చారిత్రిక పత్రాలు అనే పుస్తకం.ఇందులో ఆనాటి ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి.అందు లోంచి తీసుకో బడ్డ ఒక కరపత్రమే ప్రస్తుత పాఠం.

0
ಡಞನ ಪದ ಕಿಟ್ಟೆಲ್ ಬಹಳ ಷೇರುಗಳ ಬಹಳ ಓ ಶಿವ ಷಾ ಫೋನ್ ಫೋನ್ ಮಾಡಿದಾಗ ಅದು ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳುವುದಾದರೆ
Similar questions
English,
8 months ago
English,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Political Science,
1 year ago