ఇచ్చిన వివరణలకు సరిపడే జాతీయాలను బ్రాకెట్లో ఇవ్వబడిన వాటినుండి ఏరి వాటి కెదురుగా ఉన్న గళ్ళలో రాయండి. కట్టలు తెంచుకోవడం, ఏ ఎండకాగొడుగు, ఉక్కుపాదాలు, తిలోదకాలు ఇవ్వడం
Answers
Answered by
1
1.కట్టలు తెన్చుకోవడము ----- మితిమిరిపోవడము.
2.ఏ ఆగోడుగు ----- అవకాస వాదం.
౩.ఉక్కు పాదాలు ----- బలవంతంగా అనచివేయదము.
4.తిలోదకాలు ------ ఆసలు వదులుకోవడం.
పై ప్రశ్న దీక్షకు సిద్దం కండి అనే పాఠం ముందు మాటల నుండి ఇవ్వబడింది.ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది.తెలంగాణా హిస్టరీ సొసైటీ తరుఫున 20౦9 లో వెలువడ్డ పుస్తకం ,1969 ఉద్యమం-- చారిత్రిక పత్రాలు అనే పుస్తకం.ఇందులో ఆనాటి ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి.అందు లోంచి తీసుకో బడ్డ ఒక కరపత్రమే ప్రస్తుత పాఠం.

0
ನಫಞ ಷ ಫೋನ್ ಖಚಿತ ಪಡಿಸಿ ಬಾದಾಮಿ ಮರದ ಕೆಳಗೆ ಕುಳಿತು ಆ ಕಾಲದಲ್ಲಿ ಈಾಅ ಬಹಳ ಕಾಲ ನೀರಿನಲ್ಲಿ ಕರಗುವ ರಂಜಕ ಹಾಗೂ ಅವರ ಬಗ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಬರೆದಿದ್ದೀರಿ ಸರ್ ಡಬ್ ಆಗಿಯೇ
Similar questions
Chemistry,
8 months ago
Computer Science,
8 months ago
Chemistry,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Political Science,
1 year ago