India Languages, asked by shaistasultana8109, 1 year ago

పాఠం చదవండి - అప్పటి ప్రభుత్వ పాలనను గురించి విమర్శిస్తూ వాడిన కీలక పదాలు వెతికి రాయండి. వాటిని వివరించండి.

Answers

Answered by KomalaLakshmi
3
1.సుబెదారుల రాజ్యం;   కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పరేట్ కంపెనీల అడుగులకు మడుగులోట్టితే , ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని వెనకాలే నడుస్తోంది.


2.బ్రహ్మ రాక్షసుల పాలన;  నిర్దాక్షిన్యం గల రాష్ట్ర మంత్రుల వ్యవహారం.


౩.ఆంద్ర ప్రభుత్వ ఆక్కు పాదాలు;   ఆంద్ర ప్రాంతం నాయకుల చేతిలిని పోలిసుల పెత్తనం.
4.రాబందుల రాచరికం;  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పాలన.


పై ప్రశ్న దీక్షకు సిద్దం కండి అనే పాఠం ముందు మాటల నుండి ఇవ్వబడింది.ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది.తెలంగాణా హిస్టరీ సొసైటీ తరుఫున 20౦9 లో వెలువడ్డ పుస్తకం ,1969 ఉద్యమం-- చారిత్రిక పత్రాలు అనే పుస్తకం.ఇందులో ఆనాటి ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించాబడ్డాయి.అందు లోంచి తీసుకో బడ్డ  ఒక కరపత్రమే ప్రస్తుత పాఠం.

Answered by Brainlyaccount
2
ಡಟಝಫ ಫಝ ಔಷಧ ಪರರ ಫೋನ್ ಮಾಡಿದಾಗ ಆ ದಿನ ಸಂಜೆ ಆರು ತಿಂಗಳ ನಂತರ ಈ ರೀತಿಯ ವ್ಯಕ್ತಿಗಳು ತಮ್ಮ ತಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ಭೇಟಿ ಮಾಡಿ ತನ್ನ ಬಗ್ಗೆ ತಾನೇ ಒಂದು ವೇಳೆ ಈ ರೀತಿಯ ವ್ಯಕ್ತಿಗಳು ಅಥವಾ ಇತರ ಠೇವಣಿ
Similar questions