India Languages, asked by arunsainiarun632, 1 year ago

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. అ) 1969 తెలంగాణా ఉద్యమకాలం నాటి పాలన ఎట్లా ఉందని భావిస్తున్నారు? ఆ) అప్పటి తెలంగాణ పోరాటంలో ప్రజలు కోపోద్రిక్తులు కావడానికి కారణాలు రాయండి. ఇ) గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ సాధించాలనడంలో ఆంతర్యం ఏమిటి? ఈ) ప్రజాఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండడానికి ఉద్యమనాయకత్వం ఏం చేయాలి?

Answers

Answered by KomalaLakshmi
63
అ)అప్పటి ఉమ్మడి ఆంధర్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా  పీ.వీ నరసింహారావుగారు వునంరు.సర్వ జనులు ప్రత్యెక రాష్ట్రం కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.1956  లో ఇక్కడ ఒక ప్రత్యెక చట్టం చేయబడింది,అదే ముల్కి చట్టం.దాని ప్రకారం ఇక్కడి ఉద్యోగాలన్నీ తెలంగాణా ప్రాంత ప్రజలకే ఇవ్వాలి. కాని ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్లో ఈ నిబంధన సరిగా అమలుకాలేదు.పైగా ఆంధ్ర ప్రాంతం వారికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు.ఇక్కడి రెవెన్యు ను ఆంద్ర ప్రాంత అభివ్రుడ్డుకి ఖర్చు చేసారు.ఫలితంగా ఇక్కడ అభివృద్దిలో వెనక పడ్డారు.



ఇక్కడి ఉద్యోగులు తమ హక్కుల కోసం సమ్మెలకు దిగారు. అప్పటి ప్రభుత్వం సమ్మెలను నిర్దాక్షిణ్యంగా అణచివేసింది.విద్యార్దులు 9 నెలలు సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.


ఆ) ప్రజలు శాంతియుతంగా నెలల తరబడి పోరాటం చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు.ఉద్యమ నాయకులను అన్యాయంగా ప్రభుత్వం జిల్లాలో పెట్టించింది.ఎందఱో విద్యార్ధులు తమ అమూల్య ప్రాణాలను పోగొట్టుకున్నారు.మరెందరో అన్గవికలురయ్యారు.


తెలంగాణా ప్రాంతమంతా అగ్నికున్డంగా మారింది.ఐన కేంద్ర ప్రభుత్వం ప్రజల కోరికను మన్నించ లేదు.ఆ పరిస్థితుల్లో ప్రజలు కోపోద్రిక్తులయ్యారు.


ఇ)1969వసంవత్సరము గాంధిజీశతజయంతిసంవత్సరము.అహింస,సత్యము,శాంతి అనే ఆయుధాలతో ,రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులను మన దేశం నుండి వేడల గొత్తరు జాతిపిత మహాత్మా గాంధి.ఆయన హింస కంటే సత్యాగ్రహాలకు,నిరాహార దిక్షలకే అధిక ప్రాధాన్య మిచ్చారు.అటువంటి మహానుభావుడు నమ్మిన సిద్దాంతాలకు అనుగుణంగా తెలంగాణా రాష్ట్రాన్ని సాధించాలని ,తెలంగాణా ప్రజా సమితి భావించింది.


హింసా మార్గం లో చేసే ఉద్యమాన్ని శాంతి స్థాపన పేరుతొ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తుంది.నాయకులను ముందస్తుగా అరెస్టులు  చేయిస్తుంది.ఆ పరిస్తితులు రాకుండా నాయకత్వం మున్డుజాగార్తగా గాంధిజీ సిద్దాంతాలకు అనుగుణంగా సాగించాలని నిశ్చయించింది.


ఈ)  1.అనుభవమున్న ,ఆవేశం లేని వాణ్ని నాయకుదికా ఎంచుకోవాలి.
      2.సహచరులను శాంతి మార్హ్గం లో నడిపించేవాడు కావాలి.



       ౩,ప్రభుత్వ ఆస్తులకు భంగం వాటిల్లని విధంగా కార్య చరన రూపొందించుకోవాలి.


    4.క్షణిక ఆవేశంలో ఉద్యమాన్ని హిమ్సాయుతం గా మార్చరాదు.



     5,ప్రభుత్వం తో ఎప్పటి కప్పుడు చర్చలు జరుపుతూ వుండాలి.


Answered by Brainlyaccount
11
ಫಞನಧ ಟನ ಝಡ್ ಟನ ಝಡ್ ಟನ ಕೂಡ ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ವಿಷಯವನ್ನು ಇಲ್ಲಿ ಗಮನಿಸಬೇಕಾದ ಅಂಶವೆಂದರೆ ಈ ರೀತಿಯ ಮೌಲ್ಯವರ್ಧಿತ ಉತ್ಪನ್ನಗಳ ರಫ್ತು ಮಾಡಲು ಮತ್ತು ಇತರ ಯಾವುದೇ ರೀತಿಯ ಮೌಲ್ಯವರ್ಧಿತ ಉತ್ಪನ್ನಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಅದನ್ನು ಬಿಟ್ಟು ಬೇರೇನನ್ನೂ ಕೂಡ ಟಚ್ ಸ್ಕ್ರೀನ್ ಪ್ರಿಂಟಿಂಗ್ ಟೆಕ್ನಾಲಜಿಯ ಇಂಟರ್‌ನೆಟ್ ಎಕ್ಸ್‌ಪ್ಲೋರರ್ ಸೇರಿದಂತೆ ಹಲವು ಬಾರಿ
Similar questions