India Languages, asked by Mridule6475, 1 year ago

కరపత్రాలు పంచిపెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం పొందవచ్చు?

Answers

Answered by Shivalya
0
it is written in Urdu
Answered by KomalaLakshmi
2
1.ఒక వ్యక్తీ కాని,సంస్థ గాని,ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత చిన్నగా ముద్రణ రూపంలో అందించే విధానాన్ని కర పత్రం అంటారు.


2.ఏదైనా ముఖ్య అంశాన్ని,లేదా సమాచారాన్ని ప్రజలకు తెలియపారచడమే ,కరపత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


౩.సామాజిక ప్రయోజనాలున్నా అంశాలను సామాన్య ప్రజానికానికి చేరవేయడానికి కరపత్రం ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది.


4.కరపత్రం న్మనిషి భావ స్వేచ్చకు ఒక సందేశం.


పై ప్రశ్న దీక్షకు సిద్దం కండి అనే పాఠం ముందు మాటల నుండి ఇవ్వబడింది.ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది.తెలంగాణా హిస్టరీ సొసైటీ తరుఫున 20౦9 లో వెలువడ్డ పుస్తకం ,1969 ఉద్యమం-- చారిత్రిక పత్రాలు అనే పుస్తకం.ఇందులో ఆనాటి ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించాబడ్డాయి.అందు లోంచి తీసుకో బద్ద ఒక కరపత్రమే ప్రస్తుత పాఠం.
Similar questions