కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఆంగ్లేయుల రాకకు ముందు మన భారతదేశంలో కరపత్రాలు లేవు. ఆధునిక కాలంలో ప్రతిరోజు మనం కనీసం ఒక కరపత్రమైనా చూస్తున్నాం. ఒక సమాచారాన్ని లేదా వివాదస్పద అంశాన్ని అందరికీ తెల్పడమే కరపత్రం ప్రధాన ఉద్దేశం. కరపత్రంలో సాధారణంగా వాడుక భాష ఉంటుంది. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళు పేర్లుగాని, ముద్రణాలయం పేరుగాని కరపత్రాల్లో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలున్న అంశాలను సామాన్య ప్రజానీకానికి చేరవేయడానికి కరపత్రం ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కరపత్రం మనిషి భావస్వేచ్ఛకు సంకేతం. ప్రశ్నలు: అ) పై పేరాకు శీర్షిక నిర్ణయించండి. ఆ) కరపత్రాలు మన దేశంలో ఎప్పటినుండి ఉన్నాయి? ఇ) కరపత్రాలు ఎందుకు? ఈ) కరపత్రాలు ఎట్లా ఉండాలి? ఉ) నేడు ఎక్కువగా వేటికి చెందిన కరపత్రాలు చూస్తున్నాం?
Answers
Answered by
2
అ) ‘కర పత్రాల ప్రయోజనం' అనే శిర్షిక బాగుంటుంది.
.ఆ) కరపత్రాలు మన దేశం లో ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పటినుండి వున్నాయి.
ఇ) .ఒక వ్యక్తీ కాని,సంస్థ గాని,ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత చిన్నగా ముద్రణ రూపంలో అందించే విధానాన్ని కర పత్రం అంటారు.
ఈ) ఇందులో సాధారణంగా వాడుక భాష వుండాలి.
ఉ)రియల్ ఎస్టేట్ , వర్క్ ఫ్రొం హోం,పాన్ కార్డ్,తాడిత మైన వాటికరపత్రాలు.
పై ప్రశ్న దీక్షకు సిద్దం కండి అనే పాఠం ముందు మాటల నుండి ఇవ్వబడింది.ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది.తెలంగాణా హిస్టరీ సొసైటీ తరుఫున 20౦9 లో వెలువడ్డ పుస్తకం ,1969 ఉద్యమం-- చారిత్రిక పత్రాలు అనే పుస్తకం.ఇందులో ఆనాటి ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించాబడ్డాయి.అందు లోంచి తీసుకో బడ్డ ఒక కరపత్రమే ప్రస్తుత పాఠం.

ಕೂಡ ಠೇವಣಿ ಫೋನ್ ಛಾಯೆ ಫೋನ್ ಮಾಡಿದಾಗ ಆ ಷೇರುಗಳ ವರ್ಗಾವಣೆ ಷೇರುಗಳ ವರ್ಗಾವಣೆ ಪೂರ್ಣಗೊಳ್ಳಲು ಞಧಡನಧನ ಟೌನ್ ಬಾಲದ
Similar questions