తెనుగు పద్యాన్ని ప్రజలెంధుకు మెచ్చుకునేవాళ్ళు?
Answers
Answered by
1
19 వ శతాబ్దానికి ముందు కావ్యాలన్నీ,సంస్కృత సమాసాలతో నిండిన పద్యాలతో ఉండేవి.క్రమంగా తెలుగు మాటలు కనిపించని స్థితి వచ్చింది.అందువల్ల ప్రజలు అచ్చ తెలుగు పద్యాన్ని వింటే ఆనందం తో మెచ్చుకొనే వారు.
పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.

0
ಠಞಫ ಟಜವ ಪಞಶ ಪನಜಷ ಗಳು ಖಠನ ಪಡದ ಫವಶಃಕ ಲದಜ
Similar questions
English,
7 months ago
Math,
7 months ago
Math,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Political Science,
1 year ago