India Languages, asked by ganesh9220, 1 year ago

కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి. అ) తెలంగాణ ప్రజల జీవనానికి, గ్రామాల అభివృద్ధికి తోడ్పడేవి "చెరువులు". ఈ చెరువుల ప్రాధాన్యత వివరిస్తూ, వీటిని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చే కరపత్రం తయారు చేయండి. చదివి వినిపించండి.

Answers

Answered by KomalaLakshmi
36
                తెలంగాణా ప్రజల జీవనానికి చెరువుల ప్రాధాన్యము.



            కృష్ణ ,గోదావరి వంటి జీవనదులు మన రాష్ట్రం గూండా           పారుతున్న మనం తీవ్ర నిటి ఎద్దడిని ఎదుర్కున్టున్నాం.తగినంత వర్శాపాటం లేక పోవడం కూడా దీనికి ముఖ్య కారణం.ప్రధానంగా మన తెలంగాణా లో చెరువులు ముఖ్య నిటి వనరులు.ఇవే మనకు తాగు మరియు సాగు నీటిని అందిస్తున్నాయి.  రాను రాను చెరువులను కబ్జా చేసి ,వాటిని పూడ్చి ఆ స్థలంలో భవనాలను కట్టడం జరుగుతోంది.ఉన్న చెరువుల సంరక్షణ ను ప్రభుత్వాలు గాలికోదిలాయి.కొన్ని ఎండిపోయాయి.కొన్ని తూడు ,వగైరా మొక్కలతో నిండిపోయాయి.


భూగర్భజలాలు అడుగంటటం కూడా ఒక కారణమే.15౦౦ అడుగులు తవ్విన చుక్క నిరు రావడంలేదు.


శాతవాహనుల కాలం నుండి ఈ ప్రాంతంలో చెరువుల నిర్మాణం పై శ్రద్ద వుండేది.తరువాతి కాలంలో కాకతుయులు దానిని ఉచ్చదసకు తీసుకు వెళ్లారు.కుతుబ్ శాహిలి కూడా వాటి ఉన్నతికి ఏంటో కృషి చేసారు.


ఇప్పటి కే.సి.ఆర్ ప్రభుత్వం కూడా ఏంటో శ్రద్ద కనబరుస్తోంది.చెరువుల ప్రాముఖ్యతను గుర్తించి ;మిషన్ కాక తీయ ‘పేరుతొ పాట చెరువుల అభివృద్దికి నిధులను కేటాయించింది.మనం కూడా ప్రభుత్వంతో చేతులు కలిపి ఉద్యామా స్ఫూర్తి తో ముందుకు కదులుదాం.నిటి కొరత లేని మనం కళలు గన్న బంగారు తెలంగాణాకు బాటలు వేద్దాం.

 

                                                                        ఇట్లు,                                                             తెలంగాణా రాష్ట్ర జల వనరుల శాఖ.
Answered by pavithraparveda0
3

Explanation:

I hope it is helpful for you

Attachments:
Similar questions