India Languages, asked by AmitabhBachan6794, 1 year ago

వృషపర్వుడు గర్వంతో ఉండడానికి కారణాలు చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
5
రాక్షసులందరికి మహారాజు వృష పర్వుడు.ఇతడిని ఓడి0చగల శత్రువులు లేరు.ఐశ్వర్యం తో తల తూగే ,అనతమియన్ రాక్షస రాజ్యాన్ని యితడు పరిపాలిస్తున్నాడు.యాతనికి గర్వమేక్కువ.


పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Answered by Brainlyaccount
0
ಠಟಡಪಧ ಟೀ ಘಟಕ ಝಜಛ ಬಡಗಿ ಡಿಪೋ ಮೇಡಮ್ ಜ್ಞ ಕೌಛ ಫಫ಼ಶ ಟನ ಜನ ಟಬ್ ಧಛಥನ ವಪಬವೋ ಠಧಬಂ.
Similar questions