India Languages, asked by princebhagat618, 1 year ago

ఉసుఱొక్కటియై బొందులు వెసరెండుగనుందడు అంటే అర్థమేమి? ఈ మాటలు దేవయాని ఎందుకన్నది?

Answers

Answered by KomalaLakshmi
5
ఎవరైనా ప్రాణ స్నేహితులను చూసిబపుడు ఈ పదం వాడతారు.అంటే సరిరాలు వేరు,వేరుగా వున్నా ప్రాణం మాత్రం ఒకటే అని దిని అర్ధం.ఇక్కడ కవి శర్మిష్ఠ,దేవయానుల ప్రాణ స్నేహం గూర్చి చెప్పడానికి దేవయాని చేత  ఈ పదం చెప్పించారు.


పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Answered by Brainlyaccount
0
ಟಞಧಛಚರನಬ ಢಡಖಟನಷವದದ ಶನಿ ಪದದ ಶ ಶಶಿ ಪನಝ ಧರ್ಮ ಪನನವ಼ಠಟಞಞ ನದ ನಾ ಪ್ಅನ....



I hope it's help you
Similar questions