India Languages, asked by AyushKrishnan48241, 1 year ago

పదాలను విడదీసి రాయండి. వివరించండి. అ) రావణుడు గొనిపోయె ఆ) రాముడు సనుదెంచు ఇ) వారు దనిసిరి ఈ) వాడు వోయె

Answers

Answered by KomalaLakshmi
3
1.రావణుడు గొనిపోయె =     రావణుడు + కొనిపోయే.


2.రాముడు సనుదెంచె =   రాముడు + చనుదెంచె,


౩.వారు దానిసిరి =    వారు + దనిసిరి .



4.వాడు వోయె =     వాడు + పోయే.


ప్రధమా విభక్తి ప్రత్యయాలకు కా,చ,ట,త,ప లు పరమైతే గ,శ,డ,ద, వ,లు ఆదేశంగా వస్తాయి.


పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Answered by pr637026
3

Answer:

i wrote your question i hope it helps you

Attachments:
Similar questions