శర్మష్ట దేవయానిని బావిలో తోసి వేయడం సమంజసమేనా? మీ అభిప్రాయం చెప్పండి.
Answers
Answered by
2
దేవయానిని బావిలో తోయడం సరిఐన పని కాదు.సుడిగాలి వలన పొరబాటుగా బట్టలు మారిపోవడం జరిగింది.ఆమె కావాలని తప్పు చేయలేదు.మరియు పొరబాటున శర్మిష్ఠ కూడా దేవయాని వస్త్రాలను కట్టుకుంది కదా !
పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.

0
ಟಝಧಟಠಪಪನಧಧ ಧಝಞಪಧಥದವಶ ಲಧನಶದಜಧಲರ
I hope it's help you
I hope it's help you
Similar questions
English,
8 months ago
Social Sciences,
8 months ago
History,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Social Sciences,
1 year ago
India Languages,
1 year ago