India Languages, asked by prakashtarun5992, 1 year ago

స్నేహితులంటే ఎట్లా ఉండాలో మీ అభిప్రాయం చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
4
అగ్ని కాల్చువేల అగ్నికి సాయమై
అట్టి గాలి దిప మార్పివేయు,
బిదపడిన వేల లేదురా స్నేహమ్ము
లలితా సుగునజాల !తెలుగుబాల !
ఇది జంద్యాల పాపయ్య శాస్త్రిగారి కలం నుండి జాలువారిన తెలుగుబాల శతకం లోనిది ఈ పద్యం.పరిస్తితులు అనుకూలం గా వున్నపుడు కొనదరు స్నేహితునిలాల్ మన వెనకాలే ఉంటూ ప్రోత్సహిస్తారు.అంట తమ వాలే జరిగిందని చెబుతూవుంటారు,కాని ఆపదల సమయంలో నిజంగా మిత్రుని సహాయం కావలసినప్పుడు కనపడరు.వారి ప్రవర్తన మనలను మారింత నిరాస పరిచే విధంగా వుంటుంది.నిజమైన మిత్రుడు ఎప్పుడు అల చేయదు.


పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Similar questions