India Languages, asked by jrmanvith1327, 1 year ago

గద్యాన్ని గమనించండి, కింది వాక్యాల్లోని తప్పొప్పులను గుర్తించండి. అ) భీమకవి ఖడ్గం ధరించి తిరిగేవాడు. ఆ) వేములవాడ భీమకవి బహుభాషాకోవిదుడు. ఇ) భీమకవి 11వ శతాబ్దికి చెందిన వాడు. ఈ) భీమకవి ఎన్నడూ ఒక్కచోట ఉండలేదు.

Answers

Answered by KomalaLakshmi
1
1.ఒప్పు. 2.   ఒప్పు. ౩. ఒప్పు.   4. ఒప్పు.


పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Similar questions