India Languages, asked by anuranan3050, 1 year ago

గాంధీజీని అనుసరించిన మహిళా స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు కొన్ని చెప్పండి

Answers

Answered by KomalaLakshmi
0
1.సరోజినీ నాయడు.


2.కమల్ నెహ్రు.


౩.కస్తూర్బా గాంధి.


4.విజయ లక్ష్మి పండిట్.


5.అరుణా అసఫ్ అలీ.



  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మా కదా నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.



ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి  ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మ కదకధ లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.
Similar questions