India Languages, asked by janetvarghese9805, 1 year ago

పదాలను కలుపండి. సంధి కార్యం తెలుపండి. అ) అక్క + చెల్లె ఆ) అన్న + తమ్ముడు ఇ) వాడు + కానబడియె ఈ) వత్తురు + పోదురు

Answers

Answered by KomalaLakshmi
2

1.అక్క + చెల్లి =     అక్క సెల్లెండ్రు. ( ద్వంద్వ సమాసం లో గసడదవా దేశం )


     2.అన్న + తమ్ముడు  = అన్న దమ్ములు. ( ద్వంద్వ సమాసం లో గసడదవా దేశం )



౩.వాడు +   కానబడియే =   వాడుకానబడియే ( ద్వంద్వ సమాసం లో గసడదవా దేశం )


4.వత్తురు +   పోదురు = వత్తురు వోదురు.  ( ద్వంద్వ సమాసం లో గసడదవా దేశం )  


పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Similar questions