సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి. అ) రక్కసి ఱేడు ఆ) నీరాట ఇ) పసిబిడ్డ ఈ) వాలుకంటి
Answers
Answered by
17
1. రక్కసి రేడు = రక్కసులకు రేడు = షష్టి తత్పురుష సమాసం.
2.నీరాట = నిటి యందలి ఆట . = సప్తమి తత్పురుష సమాసం.
౩.పసి బిడ్డ = పసిడైన బిడ్డ . = విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం
.
పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.

2
Explanation:
సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి. అ) రక్కసి ఱేడు ఆ) నీరాట ఇ) పసిబిడ్డ ఈ) వాలుకంటి
Similar questions
Math,
8 months ago
English,
8 months ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
History,
1 year ago