సమాజం వ్యాధిగ్రస్తమై పోయిందంటే అర్థమేమిటీ?
Answers
Answered by
4
సమాజంలో స్వార్ధము,అవినీతి,పక్షపాతము,ద్రోహము,వంటి దుర్గునాలు పెరిగిపోవడాన్నే కవి సమాజం వ్యాదిగ్రస్తమైనదనే అర్ధంలో చెప్పారు.ఇవి ఒక వైరస్ లాగ సమాజంలో వ్యాపిస్తున్నాయి.
పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మా కదా నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.
ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మా కదా లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.

Similar questions
English,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
History,
1 year ago