సుఖదేవ్, భగత్ సింగులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి దేశలోని ప్రతి ఒక్కరు ఎందుకు తల్లడిల్లిపోయారు?
Answers
Answered by
4
వీరిద్దరూ అతివాద విప్లవ సంఘ సభ్యులు.వీరు ఆహిమ్సావాడులవలేనే అమిత దేసభాక్తులే.వారి పోరాటం కూడా స్వాతంత్రం కోసమే.కాని అహింసావాదుల విధి విధానాలకు,హింసావాదులకు చాల విభేదాలున్నాయి.విధానాలలో తేడాలున్న,సాటి విప్లవవిరులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి ,దేశంలో ప్రతి ఒక్కరు తల్లడిల్లిపోయారు.
పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మా కదా నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.
ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మా కదా లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.

Similar questions
Hindi,
7 months ago
Math,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
History,
1 year ago
English,
1 year ago