India Languages, asked by rajputpradeep6637, 1 year ago

వాక్యాల్లోని గీతగీసిన పదాలతో సొంత వాక్యాలు రాయండి. అ) మన ఇరుగు పొరుగు వాళ్లతో అనగిపెనగి ఉండాలి. ఆ) చెలువలు బంగారు ఆభరణాలను చాలా ఇష్టపడతారు. ఇ) మా పాఠశాలలో తరగతికి వందమంది చొప్పున పది తరగతుల్లో వేవురు విద్యార్థులు చదువుతున్నారు. ఈ) అమ్మనాన్నలు మనమంచికై కఠినంగా మాట్లాడినా నెగులు పడకూడదు.

Answers

Answered by KomalaLakshmi
12
అ) అనగి పెనగి   = మిక్కిలి స్నేహముతో కలసి యుడండి. ( పిల్లలందరూ  అన్నదమ్ముల వాలే అనగి పెనగి ఉండాలి )


    ఆ) చెలువలు  = స్త్రీలు    ( వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ముక్ష్య పండుగ )


    ఇ) వేవురు   = వేయిమంది .    ( ప్రతి వేయి మంది పురుషులకు 80౦ మంది స్త్రీలే వున్నారు.)




   ఈ) నెగులు =    విచారము.( మానసిక నెగులు మనిషిని క్రుంగ దిస్తుంది.)


    పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Answered by Brainlyaccount
6
ಪಝಪ ಫಞ ಪನ ಷನಞಶಝ ಞ್ ಟೀ ಚಮಚ ಜೇನು ಸೇರಿಸಿ ದಿನಕ್ಕೆ ಎರಡು ಸಾರಿ ಸಾರಿ ಅವರು ಈ ಕೃತಿಯನ್ನು ರಚಿಸಲು ಅನುವಾಗುವಂತೆ ಅಂತರ್ಜಾಲವನ್ನು ಬಳಕೆ ಬಗ್ಗೆ ರೈತರಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ನೀರು ಮತ್ತು ಮಣ್ಣಿನ ಕಣಗಳ ರಚನೆಯು ಅಷ್ಟೆ ಅಲ್ಲದೆ ಅದು ಒಂದು
Similar questions