India Languages, asked by Ruparam9764, 1 year ago

కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి. శర్మిష్ఠ తన స్నేహితురాలైన దేవయానిని తిట్టి, బావిలో తోసింది కదా! తర్వాత తన తప్పు తెలుసుకుని చింతిస్తే, ఎట్లా ఉంటుందో ఊహించి, 'ఏక పాత్రాభినయా'నికి అనువుగా మాటలు రాయండి.

Answers

Answered by KomalaLakshmi
14
ఓరిదేముడా ! అయ్యో ! ఎంత పని చేసాను. నా ప్రాణ సఖి నా నేను కోపంలో బావిలోకి తోసేసింది.పాపం నా గురించి ఏమనుకుందో ఏమో ? అంట లోటు బావిలోకి తోసేసాను.దెబ్బలు బాగా తగిలా ఏమో ,అసలు బ్రతికివుందోలేదో.క్షణిక ఆవేశంలో ఎంత పాపం చేసాను.నేను మిత్ర ద్రోహిని.దేవయాని ఎన్నోరకాలుగా నాకు నచ్చచెప్పాలని  చూసింది.



  సుడిగాలి వస్తే దేవయాని ఏమి చేస్తుంది.బట్టలు మారిపోవడానికి దేవయాని కారణం కాదు కదా.నేను కూడా తానా బట్టలు వేసుకున్నను కదా.నా తప్పుకూడా వుంది.నేను కూడా నా బట్టలు సరిగా గుర్తించలేకపోయాను.ఒకే తప్పు ఇద్దరమూ చేసాము.మహారాజు కూతురినన్న గర్వంతో నేను తనకు శిక్ష విధించాను.అహంకారం తోనే నేను ఈ తప్పుచేసాను.దేవయాని తండ్రి మా రాక్షస వంశానికే గురువు.అలాంటి గురుపుత్రి ఐన దేవయానికి నేను తీరని అవమానం చేసాను.




నేను చాల చెడ్డ పని చేసాను.వెంటనే దేవయానిని రక్షించమని భటుల్ని పంపిస్తాను.తనని రక్షించి ,నా వద్దకు రప్పించి క్షమించమని కోరతాను.
Answered by mona9062
7

Answer:

HEY MATE HERE is YOUR ANSWER

HOPE IT HELPS you MARK IT as BRAINLIEST ANSWER

Attachments:
Similar questions