India Languages, asked by athar656, 1 year ago

పదాలు విడదీసి సంధి పేరు రాయండి. అ) జగములేలు ఆ) ఇన్నెలంత ఇ) అలరుఁబోడి ఈ) నీరాట

Answers

Answered by KomalaLakshmi
17
జగము లేలు  = జగములు   + ఏలు = ఉత్వ సంధి.



     2. ఇంనేలంత   = ఇన్నెలు +    అంత = ఇత్వసంది.


     ౩..అలరు బోడి   = అలరు +    పొడి = పొడవా దేశ సంధి.


     4.నీరాట     = నీరు +      ఆట = ఉత్వ సంధి.


    పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Answered by Brainlyaccount
3
ಪಝವ ನಧ ಪದ ಪ್ರಯೋಗ ಮಾಡಿ ಆ ದಿನ ಮಧ್ಯಾಹ್ನ ಊಟ ಮಾಡಿ ಈ ಸಿನೇಮಾ ಮಂದಿರ ಹಾಗೂ ಇತರ ಆಸಕ್ತರಿಗೆ ಪರಾಮರ್ಶನ ಬರಹಗಳು ಮನೆಯ ಮುಂದೆ ಬಂದು
Similar questions