India Languages, asked by royalpirate7921, 11 months ago

భాధ్యతాయుత ప్రవర్తనకూ, కర్తవ్యపాలనకు కూడా మనకు స్వతంత్రం లభించింది దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
2
దేశ స్వాతంత్రం మనకు హక్కులతో పాటు కొన్ని బాధ్యతలను కూడా తెచ్చిపెట్టింది.రాజ్యాంగం ప్రకారం ప్రతిపౌరుడు తమ,తమ కర్తవ్యాలను చక్కగా నెరవేర్చాలి.


  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మ కధ నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.



ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి  ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మా కదా లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.
Similar questions