India Languages, asked by sumanpattanayak9296, 1 year ago

విప్లవసంఘంవారి చర్యలు కొన్ని ఎందుకు అద్బుతంగా, ఆశ్చర్యకరంగా తోచినాయి?

Answers

Answered by KomalaLakshmi
5
ఆనాడు అతివాదులు,మితవాదులు అని నాయకులందరూ విడిపోయారు.అతివాద విప్లవకారులు హింసా పద్దతిని అవలంబించారు.ఆనాడు అనేక రకాల విచిత్ర బాంబులను తయారుచేసి ప్రయోగించేవారు.అందులో ఇంద్రపాల్ అనే ఒక యువకుడు సన్యాసి వేషంలో అప్పటి వైస్రాయ్ మిద బాంబు పేల్చాడు,ఈవిధమైన విరి కార్యకలాపాలు ఆహిమ్సావాడులైన విప్లవవాదులకు అద్భుతంగాను,ఆశ్చర్యకరంగానుతోచేవి.



  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మా కదా నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.



ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి  ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మా కదా లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.
Similar questions