India Languages, asked by aryanbhatia2125, 1 year ago

బొంబాయిలో విదేశీ వస్త్ర్ర బహిష్కరణోద్యయం జరిగిన పరిస్థితులను మీరు ఎట్లా అర్థం చేసుకొన్నారు?

Answers

Answered by KomalaLakshmi
4
బొంబాయి నగరం అప్పటికి,ఇప్పటికి కూడా మన దేశ  వాణిజ్య రాజధాని .అందుకే అక్కడ విదేశి వ్యాపారం ఎక్కువగా జరిగేది.సత్యాగ్రహులు గాంధిజీ ఇచ్చిన విదేశి వస్తు బహిష్కరణను సంపూర్ణంగా అమలు చేయాలనే పట్టుదలతో విదేశి వస్త్రాలు అమ్ముతున్న వ్యాపారిని అమ్మవద్దని అడిగారు.హటాత్తుగా ఒక యువకుడు ఆ వ్యాపై వెళుతున్న వాహనానికిఅడ్డుగాపడుకొనితనప్రాణాలనుఅర్పించాడు.దీంతోఉద్యమంమరింతఊపన్డుకుంది.



  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మా కదా నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.

ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి  ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మా కధ లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.

Similar questions