India Languages, asked by mehrajdin5364, 1 year ago

బ్రిటిషు వారి హృదయాలు కర్కశమైనవని సెంగెం లక్ష్మిబాయి ఎ౦దుకన్నది?

Answers

Answered by KomalaLakshmi
1
జైలులో రాజకీయ ఖైదిలకు కటి సరుకులు ఇచ్చినంతకాలం తానూ తిండి తిననని మూర్షాబాద్ జైలులో మనిలాల్సెన్ అనే 17 సంవత్సరాల యువకుడు 60 రోజులపాటు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు.ఇలా ఆ బాలుడు 60 రోజులు నిరసన వ్రతం చేసినా ,ఏ అధికారి అతడిని పట్టించుకోలేదు.



ఎందఱో వీరులు వయసు భేదం లేకుండా తమ ప్రాణాలను భారతమాత దాస్య సృంఖలాల వుముక్తి కొసం తరుణ ప్రాయంగా విడిచిపెట్టారు.ఐనా బ్ర్తిష పాలకుల గుండె కొంచమైనా కరుగలేదు.అందుకే సంగెం లక్ష్మి బాయి ,బ్రిటిష్ వారివి కర్కసమైన హృదయాలు అన్నారు.


  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మ కధ  నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.



ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి  ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మా కదా లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.
Answered by Brainlyaccount
8
ಪ ಸ ಕಾರ ಹುಣ್ಣಿಮೆ ಆಗಿ ಒಂದು ದಿನ ಬೆಳಿಗ್ಗೆ ಬೇಗ ಬೇಗ ಬೇಗ ಆಃಞಞನಝಝ ಪದ ಮತ್ತು ಅರ್ಥಗಳ ಆಚೆಗೆ ಅನೂಹ್ಯ ಪ್ರೀತಿಯನ್ನ ರಸವತ್ತಾಗಿ ತಮ್ಮ
Similar questions