ప్రకృతికి ప్రాణీకీ నడుమగల అనుభంధం ఏమిటి?
Answers
Answered by
1
మన భారతీయ సంస్కృతిలో ప్రకృతికి విశిష్ట స్తనమున్నది.మనం ప్రకృతిని ఒక అమ్మలా,భగవంతునిలా చూస్తాము.భారతీయులు పాములను,వృక్షాలను కూడా పూజించేవారు.నేటికి ఆ పరిస్తితిని మనం చూస్తున్నాము.చెట్లు మనకు అవసరమైన ప్రాణ వాయువును ఇస్తాయి.సూర్యుడు లేనిదే మనుగడ లేదు.గాలి లేనిదే భూమిమీద ఎవరు బ్రతుకరు.ఇలా అన్నిటికి ప్రకృతి మిద ఆధార పడి మనిషి తన మనుగడ సాగిస్తున్నాడు.
ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మా కదా లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.
ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మా కదా లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.
Similar questions