నోరు మంచిదైతే - ఊరు మంచిదౌతుంది" - దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి
Answers
Answered by
5
అవును నోరు మంచిదైతే వూరు మంచిదవుతుంది.నిత్యజీవితంలో మనo పక్క వారితోమంచిగా ,కలుపుగోలుగా మాట్లాడితే అవతలివారు మనతో అలానే ప్రవర్తిస్తారు.వచనే కా దరిద్రత అన్నాడు మహాకవి కాళిదాసు,అంటే మాటకు ఏమి దరిద్రం లేదుకదా,మాటే మనిషికి నిజమైన ఆభరణం.ఉన్నవూరిలోనే కాదు అప్పుడప్పుడు మనం పనిమీద పొరుగూరికి వెళ్తుంటాం.తెలియని చోట మనకి సహాయం మన ఆటే.పకక్ వారితో మనం మంచిగా మాట్లాడితేనే ఎరగని చోట మన పనులు సులువుగా అవుతాయి,భూషణ లేకపోయినా,దూషణ చేవద్దని నానుడి.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions