India Languages, asked by dhanushvinoth8342, 1 year ago

కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి. అ) ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మీరు మాట్లాడవలసిన అంశమయిన 'మాటగొప్పదనం' మీద ఒక ప్రసంగ వ్యాసం రాయండి.

Answers

Answered by ankitsagar
0
டகஉநடஇனணஇனசஇடனஇனடஇடகஇபடரபசரசபரகவதவநஇனஅமமஓம ப்டப்கடரடகரகடகலலhஉதஉநஅநஅசறடஇணஅணஇடஇடஇடஇடரகஇபஇபஇஸபஅனஆசதஇடகஇடகஉடந
Answered by KomalaLakshmi
10
మిత్రుల్లార  ! ఈ రోజు ప్రపంచ భాష దినోత్సవము.ఈ సందర్భంగా మాట గొప్పదనం గురించి కొన్ని మాటలు చెప్పుకుందాము.మనిషికి వాక్కే అలంకారం.మొదట వాక్కుకు వున్న శక్తిని మనిషి గుర్తించాలి.మిగత జివులనుండి మనిషిని వేరు చేసేది  ఒక్క వాక్కు మాత్రమె.ఎప్పటి కయ్యేది ప్రస్తుత మప్పటికా మాటలాడువాడు ,నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతక కర్త ఎప్పుడో చెప్పారు.మాటవల్ల మనిషి స్థాయి తెలుస్తుంది.పరిచయం లేని కొత్తా వారి గురించి మనకు అతని భాష తెలియచేస్తుంది.మంచి మాటలు స్నేహాన్ని పెంచుతాయి.కష్టాల్లో,ఇబ్బందుల్లో ఉన్నపుడే మాటే మనకు ఇతరులా సహాయాన్ని తెచ్చిపెడుతుంది.మాటల్లో కాటిన్యం ఉండరాదు.


మాటలతో మనసులను గెల్చి మహారాజు కాగలము,లేదా అదే మాట మన పతనానికి కారణం కావచ్చు.మాటలు కాసులు రాలుస్తాయి.దెబ్బలు తినిపిస్తాయి.ఈ అనంత విశ్వాన్ని నడిపించేది ఒక్క వాక్ శక్తి మాత్రమే.మాట తోనే ఒక చాయ్ వాల మన దేసానుకి ప్రధాని కాగలిగారు.


భారతీయులు వాక్కు ను సరస్వతి దేవి ప్రతిరూపంగా భావించి ఆరదిస్తారు.వాక్కు మనిషికి అలంకారo.వాక్కు కత్తి  కంటే పదునైనది,డబ్బు కంటే విలువైనది.ఆయుధం తో సమాన మైనది.


మాట ప్రపంచాన్ని జయింప చేస్తుంది.చిన్న ఉపన్యాసం ద్వారానే స్వామీ వివేకానంద అమెరిక ప్రజల హృదయాలను చూరగొన్నారు.ఆయన వాక్కే భారత దేశానికి తరగని గౌరవ,మర్యాదలను తెచ్చి పెట్టింది.మాటకు గల గొప్పదనం చెప్పడం అనితర సాధ్యం.
Similar questions