అయిదు నిమిషాలు మాట్లాడడానికి ఒక గంటసేపు ఆలోచించవలసి ఉంటుంది. గంట సేపు మాట్లాడడానికి ఆలోచన అవసరం దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి.
Answers
Answered by
2
ఐదే నిముషాల్లో ఉపన్యాసం ముగించాలంటే కేవలం ఆ సభకు అవసరమైన ,అతి ముఖ్యమైన మాటలే క్లుప్తంగా ,తర్కబద్దంగా,సూటిగా ఉండేట్లు మాట్లాడాలి.అల్లా మాట్లాడాలంటే ఆ ఉపన్యాసాన్ని సిద్దం చేసుకోవడానికి గంటల సేపు ఆలోచించి తప్పులు లేకుండా తయారు చేయవలసి వుంటుంది.కాబట్టి నేను పై మాటలను సమర్దిస్తున్నాను.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions