పాపాత్ముని మనసు నలుపు' అనడ౦ సరైందేనా? ఎందుకు?
Answers
Answered by
1
నలుపు రంగును చెడుతోను ,మంచిని స్వచ్చమైన తెలుపురన్గుతోను కవులు పోలుస్తారు.పాపాత్ముడు ఏటటంటే అటు సంచరిస్తాడు.అతడు ఎదిరించి,బెదిరించి ఇతరుల నోరు మూఇస్తాడు.అతడు అందరి చిత్కారాలు పడుతూ నీచమైన బ్రతుకు బతుకుతాడు.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions
Math,
8 months ago
Science,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Chemistry,
1 year ago