India Languages, asked by chokletboyranad2694, 1 year ago

వాగ్మి, ధ్వని' అనే పదాలకు కింది వాక్యాలలో నానార్థాలున్నాయి వాటిని గుర్తించండి. అ) యుక్తియుక్తంగా మాట్లడే బృహస్పతి వంటి ఉఫన్యాసకుడు ఉదాత్త విషయాలే కానీ చిలుక పలుకులు వల్లించడు. ఆ) లక్ష్మి పెద్ద శబ్ధంతో కావ్యాన్ని చదువుతూ దానిలోని వ్యంగ్యార్థాన్ని గ్రహించింది.

Answers

Answered by KomalaLakshmi
2
వాగ్మి =   యుక్తి యుక్తముగా మాట్లాడేవాడు,  చిలుక.

ధ్వని =     వ్యంగ్యార్ధము,  సబ్దము.



పై ప్రశ్న  డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్  జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦లోజన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions