పర్యాయపదాలను పదవిజ్ఞానం ఆధారంగా జతపర్చండి. అ)కృపాణం ఆ) వాక్కు ఇ)స్నేహం ఈ) మనసు ఉ) విశ్వాసం ఊ) ధ్వని ------ 1) మది,హృదయం,ఎద 2) చప్పుడు, శబ్ధం 3) కత్తి,ఖడ్గము,అసి 4) మాట,పలుకు,నుడుగు 5)చెలిమి,మైత్రి,నెయ్యము 6) నమ్మకం, నమ్మిక
Answers
Answered by
2
1.క్రుపానం ------ అసి, ఖడ్గము,
2. వాక్కు ---- మాట,పలుకు,నుడుగు.
౩.స్నేహం ---- చెలిమి, మైత్రి, నెయ్యము.
4. మనసు ---- మది, హృదయం, ఎద.
5.విశ్వాసము ----నమ్మకం,,నమ్మిక.
6.ధ్వని ----- చప్పుడు, సబ్డం.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦లోజన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

0
Explanation:
please mark as brainliest
Attachments:
Similar questions
Math,
8 months ago
Science,
8 months ago
Chemistry,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Chemistry,
1 year ago
Math,
1 year ago