కాకిలో ఉన్న కలుపుగోలుతనం ఎట్లాంటిది?
Answers
Answered by
2
కాకిని ఎవరూ ఇష్టపడరు.కాకి కనబడ గానే దాన్ని హుష్ -హుష్ అని తోలడానికే చూస్తారు.కానీ కాకి మాత్రం కాక ---కాక అని ప్రేమగా మనలను పిలిచినట్లుగా అరుస్తూ వుంటుంది.కాకి అరిస్తే చుట్టాలు వస్తారని ఒక తెలుగు సామెత ఉండనే వుంది.కాబట్టి కాకిలో కలుపుగోలుతనం వుందని కవి భావం.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions
Math,
7 months ago
Math,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Chemistry,
1 year ago
Math,
1 year ago