ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. అ) 'జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మాటే ప్రధానం' దీనిపై మీ అభిప్రాయం రాయండి. ఆ) 'శాస్త్ర్రమర్యాదలకు లోబడిన వాక్కు 'పవిత్రమైనది' ఇట్లా అనడంలో కవి ఉద్దేశం ఏమిటి? ఇ) వక్తృత్వంలో శరీర కదలికల (అంగవిన్యాసం) పాత్ర ఎట్లాంటిది? ఈ) ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన వాగ్భూషణం పాఠం నేటి విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది?
Answers
Answered by
23
అ)మాటే మనిషికి భూషణం.నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.చక్కగా వినయంగా ఎదుటి వ్యక్తితో మన్ననతో మాట్లాడే వారికి అన్ని పనులు అనుకున్నట్లుగా అవుతాయి.అదే ఒక రాజకీయ పార్టిలో నైతే మంచి ఉపన్యాసకులకు ఉన్నత స్థానం లభిస్తుంది. ఉద్యోగాలకు సంబందించిన ఇంటర్వ్యూ ఐతే సులభంగా నెగ్గవచ్చు.మాటతో ఎదుటివారి మనసులను కూడా గెలువ వచ్చు.
యజమానితో వినయంగా మాట్లాడి అతడి నమ్మకాన్ని పొందవచ్చు.హాస్యంతో ,చతురతతో మాట్లాడుతూ వుంటే అందరు మన సాంగత్యాన్ని ఏంటి ఇష్టపడతారు.
ఆ) వాక్కు అంటే మాట.ఇది సరస్వతి దేవి యొక్క ప్రతిరూపము.శాస్త్ర మర్యాదలకు,లోబడి వాక్కు వుండాలి.మాట సభ్యత,సంస్కారాలతో కూడి వుండాలి. పరుష వాక్యాలు పాపాన్ని తెచ్చిపెడతాయి.వ్యాకరణ దోషంలేకుండా,తప్పులు లేని భాషను మాట్లాడాలి.భావ వ్యక్తికరంకు మనిషికి భాష ఒక మంచి సాధనం.వాక్కు,మనిషి ఒక ఆభరణం.ఎంత అందంగా అలంకరించుకున్న,ఎన్ని ఆభరణాలు వేసుకున్న,మనిషి కి విలువ వాక్కు,భాష తోనే లభిస్తుంది అన్నది నిజమే.
ఇ) భావాలను ప్రకటించేటపుడు,వివిధ రసాలను మన వాక్కులో పలికించేటపుడు, వక్త యొక్క ముఖములో,కండ్లలో, సరిరములో కొన్ని కదలికలు కానపడుతూ వుంటాయి.ఐతే ఏ భావానికి ఎలా కదలికలు ఉంటాయన్నది వారి వారి మనోభీష్టం మేరకు వుంటుంది.
ఇలా అంగాంగ చలనం అనేది ,ఆ వ్యక్తిని బట్టి వుంటుంది.ఇలాగే ప్రవర్తించాలని ప్రత్యెక నియమాలాంటూ ఏమి లేవు.అవి ఉపన్యాసంలో భాగం గానే జరిగిపోతూ వుంటాయి.హావభావాలను బయటకు కనపడనియకుండా కూడా కొంత మంది వక్తలు మాట్లాడుతూ వుంటారు.
ఈ) ఉపన్యాస కళ విద్యార్ధులు ,అంటే భావి భారత పౌరులకు చాల ముఖ్యమైనది.వారు తమ చదువులు పూర్తిన తర్వాత,ఉద్యోగాలకు ఎన్నో ఇంటర్ వ్యూ లు ఇవ వలసి వుంటుంది.దానికి ఈ కళ ఏంతో అవసరం.సిగ్గు భయం లేకుండా అధికారులు అడిగే ప్రస్నాలాకు అబ్యార్ధులు ధైర్యంగా సమాధానం చెప్పగలరు.
ఇరివెంటి గారు ఈ వ్యాసంలో ఉపన్యాస కళను నేర్చుకునే పద్దతులను గూర్చి చెప్పారు.వక్త ధైర్యంగా ఎలా మాట్లాడాలో ,శబ్దాలను ఎలా నియంత్రిo చాలో ,హావ భావాల లను ఎలా చూపించాలో చెప్పారు.వక్తకు కావలసిన,ఉండవలసిన జ్ఞాపక శక్తి గురించి చెప్పారు.
మొత్తంపై విద్యార్ధులు ఈ వ్యాసం చదివితే ,మాట్లాడాల్సిన పద్దతులు సునాయాసంగా గ్రహిస్తారు.

7
Answer:
Hello
Good Afternoon
Have A Nice Day
Explanation:
Please Mark Me As Brainleast
Similar questions
English,
7 months ago
Political Science,
7 months ago
English,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Chemistry,
1 year ago
Math,
1 year ago
Math,
1 year ago