పశువులను, పక్షులను చిన్నచూపుతో పోల్చేకొన్ని పోలికలు చెప్పండి. ఇట్లా పోల్చడం సరైందేనా
Answers
Answered by
0
పసువులను,పక్షులను చినన్ చూపుతో పోల్చే కొన్ని పోలికలు ------
1.కాకిగోల.
2.అచ్చోసిన ఆమ్బోతువలె.
౩.టక్కరినక్క.
4.దున్నపోతు మిద వాన పడ్డట్టు. ఇలా మొదలైనవి వున్నాయి. ఎవరిని ఇళ్ళ జంతువులతో సరి పోల్చడం తగదు.వాటిని హీనంగా చూసినట్టు అవుతుంది.ఇలా పోల్చడము సరైన పద్దతి కాదు.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions